Spread the love

వైసీపీకి షాకిచ్చిన కూటమి సర్కారు

AP: కూటమి సర్కారును ఇబ్బంది పెట్టాలని ప్లాన్ చేసిన YCPకి.. చంద్రబాబు బిగ్ షాకిచ్చారు. హామీల అమలుపై నిలదీయాలనుకున్న వైసీపీని.. పట్టణాల్లో వసూలు చేస్తున్న ‘చెత్త’ పన్నును రద్దు చేస్తూ డిఫెన్స్లో పడేశారు. నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత రాకుండా గ్రూప్ 2 అభ్యర్థుల విజ్ఞప్తి పరిగణలోకి తీసుకుంటానని మంత్రి లోకేశ్ మాటిచ్చారు. ఏదో ఒకటి చేసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్న YCP వ్యూహం బెడిసి కొట్టినట్లయింది.