
సన్న బియ్యం పంపిణీ పేదలకు వరం..
*నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం *
నకిరేకల్ నియోజకవర్గం :-
సన్న బియ్యం పంపిణీ పేదలకు వరం అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు, నాడు కేతేపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు..
ఈ కార్యక్రమంలో DCMS చైర్మన్ బోళ్ల వెంకట్ రెడ్డి, నకిరేకల్ మార్కెట్ చైర్మన్ గుత్తా మంజుల-మాధవ్ రెడ్డి,అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు..
