
భారతదేశ సైనికుల చేతిలో ఉగ్ర రాక్షసుడు కుక్క చావు చచ్చాడు
భారత్ లో నెత్తుటి ధారాలు పారించిన లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ భారత దేశ సైనికుల చేతిలో కుక్క చావు చచ్చాడు.
భారత సైన్యం జరిపిన దాడుల్లో హఫీజ్ సయీద్ హతమైనట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ తో ఇండియన్ ఆర్మీ గురిచూసి మరీ ఈ ఉగ్ర నేతను మట్టుబెట్టింది. భారత్ లో జరిగిన అనేక ఉగ్ర దాడుల్లో హఫీజ్ సయీద్ హస్తం ఉంది. ఎందరో ముష్కరులను తయారు చేసి వారిని భారత్ పైకి ఉసిగొల్పే ఈ మృగం.. మరణించడం ఇండియన్ ఆర్మీ ఘన విజయం సాధించింది. జై భారత సైనికులారా.
