TEJA NEWS

సుపరిపాలనలో తొలి అడుగు 4.1 కార్యక్రమం

“సుపరిపాలనలో తొలి అడుగు 4.1” కార్యక్రమం 10.07.2025 (గురువారం) సాయత్రం 04:00 గంటలకు చిలకలూరిపేట మండలం లోని వేలూరు గ్రామం, కుక్కపల్లివారి పాలెం గ్రామం, మానుకొండావారి పాలెం గ్రామం మరియు మానుకొండవారిపాలెం గ్రామంలో పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సాహకార సంఘం నందు పాలు పోసే రైతులకు బోనస్ పంపిణీ నిర్వహించబడనుంది.*

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు,శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొననున్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము.

స్థలం: చిలకలూరిపేట మండలం – వేలూరు గ్రామం, కుక్కపల్లివారి పాలెం గ్రామం, మానుకొండావారి పాలెం గ్రామం

🕓 సమయం: సాయత్రం 4:00 గంటలకు

తేదీ: 10.07.2025 (గురువారం)

           ఇట్లు

– జవ్వాజి మదన్ మోహన్
చిలకలూరిపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు