Spread the love

నకిరేకల్ పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం నిర్వహించిన సాధారణ సమావేశంలో పాల్గొన్న.,
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం _*

ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత – శ్రీనివాస్, మున్సిపాలిటీ కమిషనర్, స్థానిక కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ :

ఈ సంవత్సరానికి వివిధ గ్రాంట్స్ నుండి 48 కోట్లు నిధులు కేటాయించాం..

25 కోట్ల అమృత్ పధకం ద్వారా వచ్చాయి

అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక్క భాద్యతగ పని చేయాలి..

రాజివ్ యువవికాసం కింద పట్టణంలోని 300 నిరుద్యోగ యువతకు ఎంపిక చేస్తాం..

పట్టణంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు పునరావృత్తం చేయాలని నిర్ణయం చేసాం.

R&B స్థలం, మార్కెట్ స్థలం మున్సిపాలిటీ కి ఇవ్వలని చర్చించాం..

ఉగాది పండుగ సందర్భంగా సన్న బియ్యం పంపిణీ చేస్తాం..

వేసవి కాలంలో నీటి సరఫరా కోసం ప్రజలకు ఏక్కడ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం..