
పేదల ఆరోగ్యం, ఆత్మగౌరవం పెంచిన సన్నబియ్యం పంపిణీ
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్ :- నకిరేకల్ మండలంలోని మంగళపల్లి గ్రామంలో PACS ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమన్ని ప్రారంభించి.. రూ. 05 లక్షలు వ్యయంతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్డు ను ప్రారంభించిన.,
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
