Spread the love

ఇఫ్తార్ పార్టీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ||

  • కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోలన్ హన్మంత్ రెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 126 డివిజన్ జగత్గిరిగుట్ట పరిధిలోని మఖ్డుం నగర్ రంజాన్ మాసం సందర్బంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు రషీద్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ పార్టీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోలన్ హన్మంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హన్మంతన్న మాట్లాడుతూ రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఉండే ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు అభినందనీయం రంజాన్ మాసంలో కటోర నియమాలతో ఉపవాస దీక్షలు చేపడుతారని అన్నారు ఇఫ్తార్ విందులో సోదరా భావం పెంపొంది లౌకిక విలువలు కాపాడుతూ ప్రజల మధ్య ఐక్యత భావం పెంచు తుందంటారు చిన్నపిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేయడం గొప్ప విషయం అన్నారు అల్లా ఆశీస్సులతో ప్రతి ఒక్కరు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు .