పాస్టర్ సుధాకర్ శాంతమ్మలకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్పిన సంఘస్తులు

TEJA NEWS

పాస్టర్ సుధాకర్ శాంతమ్మలకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్పిన సంఘస్తులు

ఫాదర్స్ డే సందర్భంగా ఆదివారం చర్చ్ ఆఫ్ గాడ్ లో పాస్టర్ సుధాకర్ శాంతమ్మలకు సన్మానం చేసిన సంఘస్తులు అనంతరం పాస్టర్ సుధాకర్ మాట్లాడుతూ.. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మీరందరూ ఇలా సన్మానించడం చాలా సంతోషంగా ఉందని ఆ దేవుని కృపా క్షేమములు మీ అందరికీ కలుగుతాయి అని ప్రేమ అనురాగాలతో ఇలా అందరూ కలిసికట్టుగా ఉండాలని దేవుని పట్ల భయభక్తులు ఎప్పుడు మనందరికీ ఉండాలని ఇలా ఫాదర్స్ డే రోజున తండ్రిని సన్మానించడం మీ అందరికీ ఆశీర్వాదం కలుగును గాక అని తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top