
టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం
అడ్డు అదుపు లేకుండా బహుళ అంతస్థుల నిర్మాణాలు
ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్న చోద్యం చూస్తున్న అధికారులు
సూరారం శివాలయ నగర్ కాలనీ లో బహుళ అంతస్థుల నిర్మాణం, సెటబాక్స్ లేకుండా రోడ్ మీదకి నిర్మాణం పట్టించుకోని అధికారులు, అనుమతులకి మించి బహుళ అంతస్థుల నిర్మాణాలు చోద్యం చూస్తూ తమకి ఏమి తెలీదు అన్నట్టు ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం కనీసం నెట్ వాడకుండా పొల్యూషన్ నియమాలు పాటించకుండా నిర్మాణాలు, ఎవరు ఏమి చేస్తారు అనే దిమానా లేకపోతే ఎవరు ఏమి చేయలేరు అనే దైర్యం మా, ఆ కొన్ని చోట్ల అధికారులకు వత్తాసు పలుకుతున్న విలేకర్లు ఉన్నట్టు సమాచారం వారి అండ చూసుకొని ఇంకా రెచ్చిపోయి బిల్డర్లు వ్యవహారిస్తునట్టు కూడా వినికిడి ఏది ఏమైన ఇలాంటి చర్యలకు పలుపడుతున్నవారిని ఉపేక్షించకుండా చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి అని స్థానికులు కోరుతున్నారు
