Spread the love

నూతన వధూవరులు ఆశీర్వదించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ 5వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అరవింద్ నాయుడు కోడలి వివాహంలో పాల్గొని నూతన వధూవరులు ఆశీర్వదించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి .ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంజాద్, నరేందర్ రెడ్డి, బుచ్చి రెడ్డి, వేణు గౌడ్ పాల్గొన్నారు.