Spread the love

అభివృద్దే ధ్యేయంగా పనిచేసిన వాకిటిని ఘన సన్మానించిన 30వ వార్డు ప్రజలు

వనపర్తి
ఇటీవల కౌన్సిలర్ గా,మాజీ వైస్ చైర్మన్ గా పదవి కాలం ముగిసిన వాకిటి శ్రీధర్ ని 30వ వాడికి చెందిన కాలనీ ల ప్రజలు ఘనంగా సన్మానించారు.
జంగిడి పురం రోడ్ 11 వ నంబర్ కాలనీ వేగంగా విస్తరిస్తున్న దానికి అనుగుణంగా శ్రీధర్ 30 వ వార్డు ను వార్డ్ అభివృద్ధికి కృషిచేశారని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వార్డు తరఫున వారి నాయకత్వాన్ని బలపరుస్తామని అన్నారు.
వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ
గత 25 సంవస్థారాల నుండి ప్రజా సేవలో ఉన్నానని 30వార్డ్ కొత్త కాలనీ అయినపట్టికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సహకారముతో కోట్ల రూపాయలతో సి.సి రోడ్లు,డ్రైనేజీలు,విద్యుత్తు లైన్లు మంచినీటి పైప్ లైన్స్ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఇంకా అభివృద్ధి చేయాల్సింది చాలా ఉందని అన్నారు ఎప్పడు ప్రజలకు అందు బాటులో ఉంటానని
సహకరించిన అధికారులకు,ప్రజలకు కృజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్ మాజీ సర్పంచ్ రాములు సుదర్శన్ గౌడ్ రంజిత్ శివకుమార్ వెంకటస్వామి గౌడ్ స్వాగత్ రెడ్డి రాకేష్ నాయుడు చిన్న స్వామి శివుడు తదితరులు పోల్గొన్నారు.