Spread the love

పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని కారుచోల గ్రామంలో కోత ముక్క ఆడుతున్నారన్న సమాచారంతో రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. సుబ్బానాయుడు మరియు ఎడ్లపాడు ఎస్ఐ వి.బాలకృష్ణ సిబ్బందితో దాడి చేసి కోత ముక్క ఆడుతున్న నలుగురిని పట్టుకొని వారి వద్ద నుండి 12, 100/- రూపాయలు స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించారు.