Spread the love

మర్రి రాజశేఖర్ కి గౌరవం ఏమాత్రం తగ్గించలేదు

చిలకలూరిపేట: విడుదల రజిని తమ మీడియా సమావేశంలో ఇలా అన్నారు అప్పటిలోనే ఉమ్మడి గుంటూరు జిల్లా కి సంబంధించి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇచ్చారు కార్యకర్తల కష్టంతో మా నాయకుడు జగన్ ఆశీస్సులతో ఇక్కడ ప్రజల దీవెనలతో మంచి మెజారిటీతో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి జెండాని ఎగరవేశాము
ఈ ప్రభుత్వం రెడ్ బుక్ పేరుతో చేస్తున్న పాపాల్ని శాసనం మండలిలో గొంతు ఎత్తి
ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఉంటే మర్రి రాజశేఖర్ గౌరవం ఎంత పెరుగుండేది మర్రి రాజశేఖర్ కి ఆల్ ద బెస్ట్ చెప్పిన మాజీ మంత్రి విడుదల రజిని మానాయకుడు జగన్మోహన్ రెడ్డి మర్రి రాజశేఖర్ ని మోసం చేయలేదు వైఎస్ఆర్సిపి పార్టీ ఆదేశంతో నేను గుంటూరు వెస్ట్ కి పోటీ చేయడం జరిగింది.