TEJA NEWS

వైద్య రంగంలో నర్సుల సేవలు ప్రశంసనీయం

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులతో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ

ప్రశంసనీయ సేవలు అందించిన ఎనిమిది మందికి సత్కారం