TEJA NEWS

మాజీ సీఎం పరిస్థితి విషయం?

బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో హుటాహుటిన ఢిల్లీకి తరలించారు. లాలూ కొంతకాలంగా హై బ్లడ్ షుగర్తో బాధపడుతున్నారు. పాట్నాలో వైద్య పరీక్షలు చేయించారు. కానీ, ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు. 2022లో లాలూ కిడ్నీ మార్పిడి, 2024లో యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. 2014లో లాలూకు ఓపెన్-హార్ట్ సర్జరీ జరిగింది.