బుధ. మార్చి 11th, 2026

ప్రతి కార్యకర్తకు టిడిపి ప్రభుత్వం అండగా ఉంటుంది

WhatsApp Image 2025 08 22 at 5.06.28 PM
WhatsApp Image 2025 08 22 at 5.06.28 PM
TEJA NEWS

ప్రతి కార్యకర్తకు టిడిపి ప్రభుత్వం అండగా ఉంటుంది

:రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టిడిపి కార్యకర్తకు పార్టీ తరపున 5 లక్షల చెక్కు పంపిణీ

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

నెల్లూరు జిల్లాకోవూరు మండలం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జమ్మిపాలెం గ్రామానికి టిడిపి కార్యకర్త మల్లపాటి సుధీర్ కుటుంబ సభ్యులకు పార్టీ తరుపున 5 లక్షల రూపాయల చెక్కును అందచేశారు. బాధిత కుటుంబానికి విపిఆర్ ఫౌండేషన్ అండగా వుంటుందన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిఅన్నారు..

By teja news

teja news is a digital platform ,teja news provides latest news updates

Related Post

You cannot copy content of this page