Spread the love

పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆవిర్భవించింది తెలుగుదేశం పార్టీ మా శెట్టి

పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆవిర్భవించింది అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అని టిడిపి సీనియర్ నాయకులు మా శెట్టి బుజ్జీ అన్నారు తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా టిడిపి నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జోహార్ ఎన్టీఆర్ జోహార్ అంటూ నినాదాలు చేశారు అనంతరం స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని ఏర్పాటు చేసి పేదవాడి ఆకలి తీర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు దేవరశెట్టి రమేష్ కౌన్సిలర్ బాదం నరసింహారావు ఎన్టీఆర్ అభిమా నులు కార్యకర్తలు పాల్గొన్నారు