
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం *
నకిరేకల్ నియోజకవర్గం :-
కేతేపల్లి మండలంలోని ఇనుపాముల గ్రామాంలో PACS ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, అనంతరం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన.,
- నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం *
ఈ కార్యక్రమంలో DCMS చైర్మన్ బోళ్ల వెంకట్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల-మాధవ్ రెడ్డి, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ :-
ఈ రోజు మన నియెజకవర్గంలో PACS ద్వారా నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇనుపాముల గ్రామంలో ప్రారంభిస్తున్నాం ..
రైతులు మద్దతు ధరకు అమ్ముకోవాలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సివిల్ సప్లయ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశాల మేరకు..
నేడు నకిరేకల్ నియోజకవర్గంలో 25 సెంటర్లు ప్రారంభిస్తున్నాం..
ధాన్యం వేగంగా కోనుగోలు చేయాలని అధికారులకు ఆదేశించడం జరిగింది..
వేసవి సమయంలో రైతులకు నీడ, త్రాగు నీరు ఏర్పాటు చేయమనడం జరిగింది..
రైతులు దళారుల చేతిలో మోసపోకండి..
