
లోకేష్ కు వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన తిరుమల శెట్టి దంపతులు…
జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ నాయకులు తిరుమల శెట్టి కొండలరావు దంపతులు ఉండవల్లిలోని ఐటీ విద్యాశాఖల మంత్రి, మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ ను కలిశారు. ఈనెల 16వ తేదీన ఆత్మకూరు పరిధి జాతీయ రహదారి వెంబడి గల సీకే కన్వెన్షన్ నందు జరగనున్న తన కుమారుడు హేమంత్ వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు.
