Spread the love

TRSMA స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి కుత్బుల్లాపూర్ చౌరస్తా మున్సిపల్ గ్రౌండ్ వద్ద తెలంగాణ రికగనైస్డ్ స్కూల్ మానేజ్మెంట్ అసోసియేషన్(TRSMA) వారి ఆధ్వర్యంలో నిర్వహించిన లీటరల్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో TRSMA రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి యాదగిరి,కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ,మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి,MEO జెమిని కుమారి,TRSMA జిల్లా అధ్యక్షులు నాగరాజు,జనరల్ సెక్రటరీ పరశురాం,మండల అధ్యక్షులు శ్రీనివాస్ చారీ,తిరుపతి రెడ్డి,నర్సి రెడ్డి,శ్రీకాంత్,నల్లనాగుల కృష్ణ,పెద్దింటి సాయిలు,సందీప్ గౌడ్,మహేష్,శివ తదితరులు పాల్గొన్నారు.