TEJA NEWS

రాజీవ్ యువ వికాసం పథకం కింద వచ్చేనెల 2న రూ.1000 కోట్ల మంజు

రాజీవ్ యువ వికాసం పథకం కింద జూన్ నెల 2న రూ. 1000 కోట్లు మంజూరు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. అచ్చంపేట సభలో మాట్లాడుతు,ఇవాళ ప్రారంభించిన ఇందిరా జల వికాసం ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయబోతున్న అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, దానిని గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాలని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.