
ఉద్యోగ అవకాశాలు పొందిన మహిళలతో ఐక్యత పౌండేషన్ చైర్మన్ టాస్క్ సి ఓ ఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
నాగర్ కర్నూల్ జిల్లా
కల్వకుర్తి పట్టణంలోని ఐక్యత ఫౌండేషన్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించిన_
ఐక్యత ఫౌండేషన్ చైర్మన్&
టాస్క్ సి ఓ ఓ
సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి,
ఈ సందర్భంగా, వారి అభిప్రాయాలను వినడం, ఉద్యోగ సంబంధిత అనుభవాలను పంచుకోవడం, భవిష్యత్ అవకాశాలపై మార్గదర్శనం చేయడం జరిగింది…
ఈ కార్యక్రమం ద్వారా మరింత మంది యువతకు ఉపాధి కల్పించే దిశగా పని చేయాలని,నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఫౌండేషన్ సంకల్పం అని తెలియజేస్తూ…
ఉద్యోగ అవకాశాల కోసం శిక్షణా కార్యక్రమాలను నిర్వహించేందుకు
ఈ నెల 25 వ తారీఖున
సుంకిరెడ్డి మెగా జాబ్ మేళా తో పాటు మరిన్ని ప్రత్యేక ప్రణాళికలు రూపొందించనున్నామని ఈ సంధర్బంగా తెలియజేయడం జరిగింది.
