Spread the love

పట్టణ ఆర్యవైశ్య సంఘం, శ్రీ వాసవి సేవ సంఘ్ ఆధ్వర్యంలో, దాతల సహకారంతో పట్టణంలోని RVSCVS హైస్కూల్ వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన వాసవి ధర్మ చలివేంద్రాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు .
ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట రాజా రమేష్ , తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు…