TEJA NEWS

చిలకలూరిపేట పట్టణంలోని, గ్రాండ్ వెంకటేష్ కళ్యాణమండపం నందు జరుగుచున్న, పట్టణానికి చెందిన హైకోర్టు న్యాయవాది వరికూటి కిరణ్ తండ్రి వరికూటి శివయ్య (RTC) ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరై శివయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, వారి కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు …
ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట రాజారమేష్ , తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా , నెల్లూరి సదాశివరావు , జవ్వాజి మదన్ , మద్దుమల రవి , గంగా శ్రీనివాసరావు , మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.