Spread the love
  • తెల్లవారుజామున వాహనాల తనిఖీలు నిర్వహించిన దమ్మపేట అశ్వరావుపేట పోలీసులు.

దమ్మపేట, 32, బైకులు సీజ్ చేసిన పోలీసులు.

అశ్వరావుపేట మండలం
భద్రాద్రి కొత్తగూడెం.

దమ్మపేట మండలం నాగుపల్లి గ్రామంలో దమ్మపేట అశ్వరావుపేట పోలీసులు తెల్లవారుజామున వాహన తనిఖీలు నిర్వహించారు ఇందులో సరైన ధ్రువపత్రాలు లేని 32 వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్సై సాయి కిషోర్ రెడ్డి తెలిపారు వాహనాల ధ్రువపత్రాలు వెంట ఉంచుకోవాలని వారికి సూచించారు అనంతరం గంజాయి వంటి మత్తు పదార్థాలు విక్రయిస్తే పోలీసులకు తెలియజేయాలని చెప్పారు.