
ఉగ్రదాడి.. వినయ్ నర్వాల్ భార్యపై అసభ్యకర కామెంట్స్
ఉగ్రదాడి.. వినయ్ నర్వాల్ భార్యపై అసభ్యకర కామెంట్స్
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రదాడి ఘటనలో మరణించిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్‌ను చూసి భార్య రోదించిన తీరు కోట్లాడి మంది హృదయాలను కలచివేసింది. అయితే ఈ ఘటనపై మధ్యప్రదేశ్‌కు చెందిన ఒసాఫ్ ఖాన్ అసభ్యకర కామెంట్స్ చేశారు. ‘వినయ్‌ని చంపించడానికి ఆయన భార్య ఓ షూటర్‌ను నియమించి ఉండవచ్చు. ముందు ఆమెను విచారించండి.’ అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దాంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు…
