అనుమతులు లేకుండా సభలు, ర్యాలీలు నిషేధం, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు

TEJA NEWS

అనుమతులు లేకుండా సభలు, ర్యాలీలు నిషేధం, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు……….. జిల్లా ఎస్పీ సునీత రెడ్డి

జూన్ 1 నుంచి 30 వరకు పోలీస్ యాక్ట్ అమలు

వనపర్తి : జిల్లాలో శాంతిభద్రతలను నెలకొల్పేందుకు ప్రజల జీవనాన్ని ప్రశాంత వాతావరణమునిరంతరాయంగా కొనసాగించడం కోసం జూన్ 1 నుంచి జూన్ 30 వరకు జిల్లాలో పోలీసు యాక్ట్ 18 61 అమల్లో ఉంటుందని పోలీసు ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ధర్నాలు ర్యాలీలు బహిరంగ సభలు భారీ స్థాయి సమావేశాలు నిషేధించడం జరిగిందనిజిల్లా ఎస్పీ సునీత రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏ చర్యకైనా పోలీస్ ఆక్ట్ ప్రకారం కఠిన శిక్షలు ఉన్నాయని కాబట్టి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చట్టాలను అనుసరించాలని ప్రజల సహకారంతోటి శాంతిభద్రతలు నిలుస్తాయని పోలీసుల చర్యలు చర్యలు ప్రజల రక్షణ కోసమే నని తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top