
గవర్నమెంట్ స్కూళ్లలో చదివినము గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్నాం..
సూటిగా సుత్తి లేకుండా మాట్లాడే నైజం మాది
మా ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల విదేశీ విద్య కోసం 167 కోట్లు చెల్లించాము
పిల్లలను సరిగా పర్యవేక్షించని సిబ్బంది అధికారులపై చర్యలు ఉంటాయి
