
కార్మికుల పక్షపాతి – INTUC
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్ పట్టణంలోని కనకదుర్గమ్మ ఆలయం నుండి సబ్ స్టేషన్ వరకు ఐ ఎన్ టి యు సి (విద్యుత్ కార్మికుల) ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీ లో పాల్గొన్ని, అనంతరం జెండాను ఆవిష్కరించిన.,
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
