4గంటల సినిమా తీయాలంటే గట్స్‌ ఉండాలి

TEJA NEWS

4గంటల సినిమా తీయాలంటే గట్స్‌ ఉండాలి

  • రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో ఆదిత్యధర్‌ తెరకెక్కించిన ‘ధురంధర్‌ 2 చిత్రంపై దర్శకుడు రాజమౌళి ప్రశంసలు కురిపించారు. 4గంటల సినిమా తీయాలంటే గట్స్‌ ఉండాలన్నారు. చివరి ఫ్రేమ్‌ వరకూ ప్రేక్షకులు సీట్లకు అతుక్కుపోయేలా చేశారని కొనియాడారు. ధురంధర్‌-1ను మించి ఈ చిత్రం ఉందన్నారు. రచన, నటీనటుల ఎంపిక, సాంకేతికత, మ్యూజిక్‌, డిజైన్‌, డైరెక్షన్‌లో లోపాలే కనిపించలేదన్నారు. నిజమైన ఉత్కంఠను సృష్టించేలా కథలో రచనాశైలి ఉందన్నారు. ఆదిత్యధర్‌ అమోఘం సృష్టించినట్లు పేర్కొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top