TEJA NEWS

మిషన్ ద్వారా కరెంట్ షాక్ తగిలి యువత మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం

విద్యుత్ ఘాతకంతో యువత మృతి చెందిన ఘటన అన్నపురెడ్డిపల్లి మండలం మర్రిగూడెం లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, అబ్బుగూడెంకి చెందిన మామిడి రెమెల్య మర్రిగూడెంలో కూలికి వెళ్ళింది. ఈ క్రమంలో ధాన్యం తూరుపోత పోసే మిషన్ ద్వారా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో ఆమె చెల్లికి గాయాలయ్యాయి. స్థానికులు ఏరియా ఆసుపత్రికి తరలించారు.