TEJA NEWS

విజయవాడ, తాడేపల్లి
వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం

విజయవాడ తాడేపల్లి వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర వైస్సార్సీపీ మహిళా విభాగ కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి ఆర్కే రోజా . ఈ సందర్భంగా మాజీ మంత్రి రోజా ని ఘనంగా సత్కరించిన మహిళా విభాగ అధ్యక్షురాలు వరద కళ్యాణి , మాజీ హోం శాఖ మంత్రి వనిత ఎమ్మెల్సీ కల్పన మరియు మాజీ శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు.

కార్యక్రమంలో పాల్గొన్న మహిళా నాయకులు మహిళా మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, విభాగ రాష్ట్రస్థాయి నాయకులు, జిల్లా అధ్యక్షులు.