బుధ. మార్చి 11th, 2026

యువరాజ్ అలియాస్ (అఖిల్) నీ పరామర్శించిన మాజీ మంత్రి రోజా

WhatsApp Image 2025 04 08 at 15.54.28
WhatsApp Image 2025 04 08 at 15.54.28
TEJA NEWS

యువరాజ్ అలియాస్ (అఖిల్) నీ పరామర్శించిన

_మాజీ మంత్రి రోజా


పుత్తూరు రూరల్ మండలం వేపగుంట పంచాయతి అక్కిరి హరిజనవాడ గ్రామానికి చెందిన యువరాజ్ అలియాస్ (అఖిల్) తండ్రిగారు ASI రఘు ఇటీవల కాలంలో ఆకస్మికంగా రోడ్ యాక్సిడెంట్లో అక్కడికక్కడే తుదిశ్వాస విడిచారు. ఆ సందర్భంగా గ్రామానికి వెళ్లి రఘు కుమారుడు యువరాజ్ @ (అఖిల్) ని మరియు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రకాడసానుభూతి తెలిపి ధైర్యంగా ఉండండి మీ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన మాజీ మంత్రి ఆర్కె రోజా

ఈ సందర్భంగా పుత్తూరు రూరల్ మండలం వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజా ప్రతినిధులు, కన్వీనర్, స్టేట్ నాయకులు, నియోజకవర్గం పార్టీ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

By teja news

teja news is a digital platform ,teja news provides latest news updates

Related Post

You cannot copy content of this page