ముప్పు ఉండటంతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు జెడ్ కేటగిరీ భద్రత
సీఈసీకి రక్షణ కల్పించనున్న సాయుధ కమాండో దళాలు
ఎన్నికల నేపథ్యంలో పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్ణయం ఈసీఈసీకి పూర్తి రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్స్ చేసిన భద్రతా ఏజెన్సీలు