TEJA NEWS

కేంద్ర మంత్రి పెద్దలు క్రీ:శే.గడ్డం వెంకటస్వామి కాగా 10వ వర్ధంతి సందర్భంగా ఉ:9.గం.ట్యాంక్ బండ్ వద్ద ఉన్న కాకా విగ్రహానికి నివాళులు అర్పించి అనంతరం బాగులింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీలో పలు సంస్కృత కార్యక్రమాలు ఉండనున్నాయి

కావున ఈ కార్యక్రమానికి కాకా అభిమానులు కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనగలరు


TEJA NEWS