124 డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ప్రధాన రహదారిలో ఉన్న ఓపెన్ నాలా పై ఉన్న మ్యాన్ హోల్ కవర్ పగిలిపోయి ప్రమాదకరంగా ఉందని స్థానిక వాసులు డివిజిన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ సమస్యను స్వయంగా పరిశీలించి వెంటనే నాలా లోని షిల్టు ను తొలగించి నూతన కవర్ ఏర్పాటుచేయాలని జి.ఎచ్.ఎం.సి సిబ్బందిని ఆదేశించడం జరిగింది. కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, ఫారూఖ్, ఖలీమ్, మహేష్, బషీర్, రవీందర్, రవి, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, సూపర్వైజర్ శివ తదితరులు పాల్గొన్నారు.
124 డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ప్రధాన రహదారిలో ఉన్న ఓపెన్ నాలా
Related Posts
తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యం
TEJA NEWS తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ పలు సమస్యల పై గౌరవ PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించడం…
మాదాపూర్ డివిజన్ పరిధిలోని హైటెక్ ఫుడ్ కోర్ట్ నుండి యశోద హాస్పిటల్
TEJA NEWS మాదాపూర్ డివిజన్ పరిధిలోని హైటెక్ ఫుడ్ కోర్ట్ నుండి యశోద హాస్పిటల్ వరకు మరియు భారత్ పెట్రోల్ పంపు నుండి హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ వరకు రూ.262.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న సర్వీస్ రోడ్డు…