ఘనంగా బీర్సా ముండా 150 వ జయంతి వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
-యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డర్టీ ఆబా భగవాన్ వీసా ముండా 150వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హలో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్సీ మల్లన్న. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ బీర్సా ముండా జయంతి వేడుకలు జరుపుకోవడం శుభసూచకం. 6,600 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలియజేశారు