సూర్యాపేట జిల్లా
కోదాడ..
కోదాడ మున్సిపాలిటీ పరిధిలో 18 వ వార్డు శిరిడి సాయి నగర్ మొంథా తుఫాను ఎఫెక్ట్…
లోతట్టు ప్రాంతాలు జలమయం…
లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న కోదాడ పట్టణ ముస్లిం మైనార్టీ ఉపాధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ షేక్ నజీర్
నిన్న సాయంత్రం నుండి కురుస్తున్న వర్షాలకు అల్లాడుతున్న ప్రజలు..
