24 గంటల్లో 24 ప్లాస్టిక్ సర్జరీలు
ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి ఓ అరుదైన రికార్డు సాధించింది. జులై 15న ప్రపంచ ప్లాస్టిక్ సర్జరీ దినోత్సవం సందర్భంగా 24 గంటల్లో 24 ప్లాస్టిక్ సర్జరీలు చేసి రికార్డ్ నెలకొల్పింది. ఉదయం 9 గంటలకు ఈ సర్జరీలు ప్రారంభించి మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు కొనసాగించారు. గాయాలు, కాలిన గాయాలు, వైకల్యాలు, పుండ్లు తదితర చర్మ సంబంధిత సమస్యలతో వచ్చిన వారికి ప్లాస్టిక్ సర్జరీలు చేసి ఈ ఘనత సాధించారు.
24 గంటల్లో 24 ప్లాస్టిక్ సర్జరీలు
Related Posts
ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు
TEJA NEWS ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు బెంగళూరు శివారులో ఘోర ప్రమాదం జరిగింది. నేలమంగళ తాలూకా తాలెకెరెలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ట్రక్కు డ్రైవర్ వాహనాన్నికుడివైపునకు తిప్పేశాడు. దీంతో ట్రక్కు అదుపుతప్పిడివైడర్ పైనుంచి వెళ్లి మరో మార్గంలోని…
శబరిమలకు పోటెత్తిన భక్తులు
TEJA NEWS శబరిమలకు పోటెత్తిన భక్తులు కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిన్న ఒక్కరోజే 96 వేలకుపైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. మండలపూజ నేపథ్యంలో భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో ఆలయఅధికారులు ఏర్పాట్లు చేశారు.…