TEJA NEWS

ఏపూర్ గ్రామానికి చెందిన గుమ్మి చరణ్ రెడ్డి కి 2,50,000/- రూ LOC అందజేసిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం .

  • నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం ఏపూర్ గ్రామానికి చెందిన గుమ్మి చరణ్ రెడ్డి కి చాల అరుదైన GBS వైరస్ వచ్చి, NIMS హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు..
  • విషయం తెలుసుకున్న MLA వేముల, బాధితుడికి ప్రస్తుత చికిత్స కోసం 2,50,000/- రూ LOC ని తన కుటుంబ సభ్యులకు అందజేశారు.
  • అధైర్యపడకండి,చరణ్ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చాడు.

ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,పాల్గొన్నారు.


TEJA NEWS