బిజెపి సీనియర్ నాయకులు స్వర్గీయ చెరుకుపల్లి చంద్ర రెడ్డి 33 వ వర్ధంతి కార్యక్రమం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని అయోధ్య నగర్ లో బిజెపి సీనియర్ నాయకులు స్వర్గీయ చెరుకుపల్లి చంద్రారెడ్డి 33 వ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ , 132 జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ చెరుకుపల్లి తారా చంద్రారెడ్డి మరియు బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.
ఈ కార్యక్రమం లో డా.ఎస్ మల్లారెడ్డి, రావుల శేషగిరి,గిరివర్ధన్ రెడ్డి,శేకర్ యాదవ్,సుధా,వెంకటేశ్వర రెడ్డి, వెంకట్ రెడ్డి,సదానందం,చండి శ్రీను ,పి.రఘుపతి,కట్ట కుమార్,జాకి, అంజయ్య, వీరేశం, సింహాద్రి, యేసు, జ్ఞానేశ్వర్, సత్యనారాయణ, వెంకటేష్,సాయినాథ్ నేత, పున్నా రెడ్డి,పరుశ వేణు,సతీష్,దుర్యోధన్ రావు, రాజేశ్వర్ చారీ,పులి బలరాం,ఝాన్సీ,సురేష్ గౌడ్, మహేందర్,నార్లకంటి దుర్గయ్య, నార్లకంటి ప్రతాప్,నల్లనాగుల కృష్ణ, సాయిలు, శ్రీను ముదిరాజ్, నందు గౌడ్, శ్రావణ్ గౌడ్,సందీప్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి,కూన మహేష్ గౌడ్, నాగదీప్ గౌడ్,మానస్ గౌడ్,నాగరాజు,మహేష్,శ్రవణ్, వర్మ, వినోద్,రాజ్ కుమార్,ఈశ్వర్,శ్యామ్,శివ, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.