34,500/- నగదు అందజేత..
బుగ్గారం : మండలంలోని సిరికొండ గ్రామానికి చెందిన బిజెపి మండల ప్రధాన కార్యదర్శి సోషల్ మీడియా ధర్మపురి నియోజకవర్గ కో-కన్వీనర్ పంచిత లక్ష్మణ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా బిజెపి నాయకులు కార్యకర్తలు విరాళాలుగా సేకరించిన 34,500/-రూపాయల నగదును లక్ష్మణ్ కుటుంబ సభ్యులకు అందజేశారు. లక్ష్మణ్ బీజేపీలో చేరిన అనతి కాలంలోనే గ్రామంలో చాలా మంది క్రియాశీల కార్యకర్తలను తయారుచేసి ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గ్రామం నుండి బీజేపీకి అత్యధిక ఓట్లు వచ్చేవిదంగా కృషి చేశారని ఆయన పార్టీకి చేసిన సేవలను కొనియాడారు. లక్ష్మణ్ మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. ఈకార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ కన్వీనర్ కొమ్ము రాంబాబు, జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్, బుగ్గారం మండల ఉపాధ్యక్షులు సుంకం ప్రశాంత్, పంచిత ధర్మరాజు, రవీందర్ రెడ్డి, మల్లేష్, పృథ్వీరాజ్, విలాసాగరపు నందయ్య తదితరులు పాల్గొన్నారు…
34,500/- నగదు అందజేత..
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…