TEJA NEWS

బీసీలకు 50 రిజర్వేషన్ కల్పించాలి పార్లమెంట్లో బిల్లు పెట్టాలని
కేంద్రంలో బీసీ శాఖ ఏర్పాటు చేయాలి మరియు

అన్ని రాష్ట్రాలలో కుల గణన చేసి బీసీలకు న్యాయం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ని కలిసి విజ్ఞప్తి చేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు

ఆర్ కృష్ణయ్య గారు ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎం మారేష్ గారు బీసీ సంఘం ముఖ్య నాయకులు


TEJA NEWS