చేవెళ్ల మండల కేంద్రంలోని శంకర్ పల్లి చౌరస్తాలో 16 లక్షలు విలువచేసే 64 కేజీల గంజాయిని తరలిస్తున్న నలుగురిని చేవెళ్ల పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి తెలంగాణ మీదగా మహారాష్ట్రకు తరలిస్తుండగా మార్గం మధ్యలో చేవెళ్లలో ఎస్ఓటీ పోలీసులతో కలిసి చేవెళ్ల పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. సీఐ లక్ష్మారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం
మహారాష్ట్ర రాష్ట్రానికి
చెందిన చిత్ర కౌలాస్ మోహితి(35), నౌనాథ్ గణపత్ చౌహన్(70), మాధన్
బాలసాహెబ్ బయస్ (38), రాజేష్ సుభాష్ మోహితే
(15) నలుగురిని అక్రమ మార్గంలో గంజాయి తరలిస్తుండగా 16లక్షలు విలువ చేసే 64 కేజీల
గంజాయి ప్యాకెట్ లను స్వాధీనం చేసుకొని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు పరారీలో ఉన్నట్లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై
వీరబ్రహ్మం, సిబ్బంది పాల్గొన్నారు.
చేవెళ్లలో 64 కేజీల గంజాయి పట్టివేత
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…