బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ బాపు కే చంద్ర శేఖర్ రావు 70వ పుట్టినరోజు
కే చంద్ర శేఖర్ రావు 70వ పుట్టినరోజు రోజు సందర్బంగా 2వ డివిజన్ ఝాన్సీ లక్ష్మి భాయి పార్క్ లో 2000మొక్కలు నాటి కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ మేయర్, ఎన్ ఎమ్ సి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, స్థానిక కార్పొరేటర్*
ఆకుపచ్చని ఆవరణ కోసం పసిడి పచ్చని రాష్ట్రం కోసం
మొక్కలు నాటండి పర్యావరణాన్ని రక్షించండి
బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ బాపు కే చంద్ర శేఖర్ రావు 70వ పుట్టినరోజు రోజు సందర్బంగా 2వ డివిజన్ ఝాన్సీ లక్ష్మి భాయి పార్క్ లో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , ఎన్ ఎమ్ సి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ , స్థానిక కార్పొరేటర్ చిట్ల దివాకర్, స్థానిక కాలనీ వాసులతో కలిసి 2000 మొక్కలు నాటి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కుమార్ రెడ్డి, యువ నాయకులు ఆనంద్ రెడ్డి, 2వ డివిజన్ ప్రెసిడెంట్ భాష్కర చారీ, డివిజన్ మహిళా ప్రసిడెంట్ పద్మ ,నాయకులు తిరుపతి, ప్రతాప్, శరత్ రెడ్డి , శ్రీనివాస్. డి , మధుకర్ రెడ్డి, సందీప్, వర్మ, వేణు, గణపతి, శివ,టీవిటీ, జితేందర్ రెడ్డి , విజయ్ రెడ్డి , శ్రీనివాస్ .వి , సునిల్ , వెంకటరెడ్డి , సాయి సుబ్బారావు ,మహేష్, భరత్, కిషోర్, రాంపుల్లా రెడ్డి మరియు స్థానిక నాయకులు, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.