TEJA NEWS

తిరుమల

16 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు,

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం..

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 69,874 మంది భక్తులు

తలనీలాలు సమర్పించిన 26,034 మంది భక్తులు

శ్రీ వారి హుండీ ఆదాయం రూ.3.39 కోట్లు


TEJA NEWS