TEJA NEWS

మియాఖాన్ గడ్డలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

శంకరపల్లి : గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన ఘటన మోకిల PS పరిధిలో జరిగింది. CI వీరబాబు గౌడ్ తెలిపిన వివరాలు శంకర్‌పల్లి మండల మియాఖాన్ గడ్డ గ్రామ శివారులో 27 సంవత్సరాల యువకుని మృతదేహం లభ్యమైందని తెలిపారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తించినట్లయితే మోకిల PS లో ఈ ఫోన్ నెంబర్ ను (8712663491) సంప్రదించాలని సిఐ కోరారు.


TEJA NEWS