TEJA NEWS

అభిమానం తో గురువు ని సన్మానించినా ఘటన కొండకల్ గ్రామం లో చోటు చేసుకుంది . కొండకల్ గ్రామం లో ఉన్న ప్రముఖ పారిశ్రామిక కంపెనీలో పనిచేస్తున్న భాష అనే గురువు కంపెనీ విడిసి వెళ్లిపోవడం తో తన తో పని చేసే శిష్యులు బాధ తో కన్నీరు కార్చారు , 2సంవత్సరాలలో గురువు తో చాలా అనుబంధాలు ఉన్నాయని శిష్యులు అన్నారు .గురువులు రావడం వెళ్లడం సహజమని మీరు నిజయితీగ పని చేసుకోవాలని భాషా తెలియజేశారు .


TEJA NEWS