వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు మార్గాల్లోనూ యాత్రను నిలిపివేసినట్టు స్పష్టం చేశారు. బాల్తాల్, పహల్గాం మార్గాల్లో గత రాత్రి నుంచి వర్షాలు కురుస్తుండడంతో యాత్రికుల భద్రత నిమిత్తం ఈ చర్య తీసుకున్నట్లు వివరించారు
వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా
Related Posts
సనాతన ధర్మంపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు
TEJA NEWS సనాతన ధర్మంపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు… స్పందించిన ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరన్న పవన్ కల్యాణ్ ఉదయనిధి మారన్‌కు తమిళంలో కౌంటర్ ఇచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం వెయిట్ అండ్ సీ అన్న ఉదయనిధి స్టాలిన్…
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్
TEJA NEWS ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ ఏడుగురు మావోయిస్టులు మృతి.. దంతెవాడ-నారాయణపూర్ సరిహద్దులో ఎదురుకాల్పులు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం.. TEJA NEWS