TEJA NEWS

రూపాయి రూపాయి పోగేసి రుణమాఫీ
చేస్తున్నాం: భట్టి

TG: రైతులకు పంట రుణాలు మాఫీ చేసేందుకు
రూపాయి రూపాయి పోగేశామని డిప్యూటీ సీఎం
భట్టి విక్రమార్క అన్నారు. రూ.2లక్షలు ఒకేసారి మాఫీ
చేసేందుకు నిద్రలేని రాత్రులు గడిపామని తెలిపారు.
అన్ని రైతు కుటుంబాలకు ఆగస్టు ముగిసేలోపు
కచ్చితంగా రుణమాఫీ చేస్తామని భట్టి స్పష్టం చేశారు.


TEJA NEWS